Surprise Me!

మీకో దండంరా నాయనా భువీకి 19వ ఓవర్ ఇవ్వకండ్రా ప్లీజ్ ఘోరంగా ట్రోల్స్... *Cricket | Telugu OneIndia

2022-09-22 2,203 Dailymotion

Netizens trolled bhuvi after once again he failed in 19th over in 1st two against australia | టీ20ప్రపంచకప్ ముందు ఆస్ట్రేలియాతో సొంతగడ్డపై జరుగుతున్న టీ20సిరీస్‌లో టీమిండియాకు తొలి మ్యాచ్‌లో ఆసీస్ గట్టి షాకిచ్చింది. భారత బౌలింగ్‌ను తుత్తునియలు చేసిన ఆసీస్ బ్యాటర్లు 209పరుగుల భారీ లక్ష్యాన్ని సైతం ఉఫ్‌మనిపించారు. బ్యాటర్లు అదరగొట్టినా.. బౌలింగ్, ఫీల్డింగ్ విభాగంలో జరిగిన పొరపాట్లు భారత్ కొంపముంచాయి. డెత్ ఓవర్లలో భారత బౌలర్లు బౌండరీలకు గేట్లేత్తెశారు. ఇకపోతే భారత స్టార్ బౌలర్ భువనేశ్వర్ కుమార్ డెత్ ఓవర్లలో మరోసారి దారుణంగా నిరాశపరిచాడు.

#bhuvaneswarkumar
#bhuvi
#indiavsaustralia
#rohithsharma
#t20worldcupsquad

Buy Now on CodeCanyon